London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

ఆర్థిక గొడవలే హత్యకు కారణం

వ్యాపార లావాదేవీలే రాహుల్‌ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. ఈ కేసులో 11 మంది నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. శుక్రవారం కోర్టులో నిందితులను హాజరుపర్చారు. ఈ హత్య కేసుపై విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ, వ్యాపారి రాహుల్‌ హత్య కేసులో 13 మంది పాత్ర ఉందని, ఓ అమ్మాయికి మెడికల్‌ సీట్‌ ఇప్పించే విషయంలోనూ వివాదం జరిగిందని చెప్పారు. పథకం ప్రకారమే రాహుల్‌ను హత్య చేశారని సీపీ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img