Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

బాబుకు పదేళ్లుగా వాలంటీర్ గా ఉంటున్న ప్యాకేజి స్టార్ పవన్..


పవన్, చంద్రబాబుపై నిప్పులు చెరిగిన ఏపీ సీఎం జగన్

వాలంటీర్ల వ్యవస్థ విషయంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ నిప్పులు చెరిగారు. తిరుపతి వెంకటగిరిలో చేనేత నేస్తం పథకం లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. వాలంటీర్ల క్యారెక్టర్ గురించి కోట్ల మంది ప్రజలకు తెలుసు. బాబుకు పదేళ్లుగా వాలంటీర్ గా ఉంటున్న ఈ ప్యాకేజి స్టార్ అని పవన్ పై విమర్శలు గుప్పించారు. ఒకరిని పెళ్లి చేసుకొని మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఈయన మన వాలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడతారుు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒక్కడిదేమో బీజేపీతో పొత్తు.. చంద్రబాబుతో సంసారం. ఇచ్చేది బీ ఫామ్.. టీడీపీకి బీ టీం అని ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img