Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మైనారిటీలకుఅన్నివేళలా అండగా ఉంటాం.. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

విశాలాంధ్ర -ధర్మవరం : నియోజకవర్గంలోని మైనారిటీలకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అన్నివేళలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ లో మైనారిటీలను గుర్తించి మున్సిపల్ వైస్ చైర్మన్-2 గా షేక్ శంషాద్ బేగమును ఎంపిక చేయడం పట్ల పట్టణ మైనారిటీ నాయకులు బుధవారం కొత్తపేట ఉషోదయ స్కూల్ నుండి ఎమ్మెల్యే ఇంటి వరకు ఆటోలు, టూవీలర్లు, కార్లలో భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు మాట్లాడుతూ మున్సిపాలిటీలో మా మైనారిటీకి స్థానం కల్పించడం మాకు ఎంతో సంతోషంగా ఉందని, వైఎస్ఆర్సిపి పార్టీకి నిరంతరం అభివృద్ధి కొరకు కృషి చేస్తామని తెలిపారు. ఇప్పటివరకు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎన్నో సమస్యలను తీర్చడం, మాకు మరింత ఆనందాన్ని కల్పించిందని తెలిపారు. మున్ముందు కూడా మైనారిటీ సమస్యలను తప్పక తీరుస్తారన్న నమ్మకం మాకు ఉందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి వైయస్సార్సీపి ప్రభుత్వం రాష్ట్రంలోనే ఎంతో మంచి గుర్తింపు ప్రజల ద్వారా పొందిందని తెలిపారు. ప్రస్తుత వైస్ చైర్మన్ షేక్ శంషాద్ బేగం కూడా పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని వారు సూచించారు. అనంతరం ఎమ్మెల్యేను మైనారిటీ నాయకులు గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాచర్ల అంజి, కత్తె పెద్దన్న, బాల్ రెడ్డి, సుభాన్ భాష, కౌన్సిలర్లు మారుతి, ఎల్లయ్య, చెందమూరి నారాయణరెడ్డి, మైనారిటీ నాయకులు చాంద్ బాషా, స్టార్ ఖలీల్, జాకీర్ ,రఫీక్, కరీం లతోపాటు అధిక సంఖ్యలో మైనార్టీలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img