Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

న్యుమోకోకల్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌ డ్రైవ్‌ ప్రారంభం

న్యుమోకోకల్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌ (పీసీవీ) డ్రైవ్‌ను వైద్యారోగ్యశాఖ అధికారులు బుధవారం ప్రారంభించారు.ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ఈ డ్రైవ్‌ను అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు నెలల చిన్నారికి పీసీవీ వ్యాక్సిన్‌ను వేశారు. పిల్లలలో న్యుమోనియా మరణాల నివారణకు ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు.ఇప్పటివరకు పిల్లలకు తొమ్మిది రకాల వ్యాక్సిన్‌లను ప్రభుత్వం అందిస్తుండగా దీనితో కలిపి 10 రకాల వ్యాక్సిన్‌లు ఇవ్వనుంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని, విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img