విశాలాంధ్ర, సీతానగరం: నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ మృతికి సంతాపం వ్యక్తంచేస్తూ స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఎంపీడీవో ఈశ్వరరావు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి రెండునిమిషాలుపాటు మౌనం పాటించారు. ఈకార్యక్రమంలో ఈఓపిఆర్డీ కుమార్ వర్మ, ఉపాధిహామీపథకం ఏపిఓభాను, జేఈ కృష్ణ,మండల పరిషత్ సిబ్బంది, ఉపాధి హామీ పథకం సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.