Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఆంజనేయ బాబుకు అవార్డు

విశాలాంధ్ర -ఉంగుటూరు ( ఏలూరు జిల్లా): గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉంగుటూరు మండల పరిషత్ కార్యాలయం పరిపాలన అధికారి ఆంజనేయబాబు ఉత్తమ ఉద్యోగిగా ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చేతుల మీదుగా శుక్రవారం అవార్డు తీసుకున్నారు. ఆంజనేయ బాబును అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ.. అందరి కృషితోనే ఈ అవార్డు వచ్చిందన్నారు. ఆంజనేయ బాబును ఉంగుటూరు ఎంపీడీవో ప్రేమన్విత, ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, జడ్పిటిసి సభ్యురాలు కోరిపల్లి జయలక్ష్మి, మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముప్పన భుజంగరావు లు అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img