Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఉంగుటూరులో టైలర్స్ డే

విశాలాంధ్ర- ఉంగుటూరు( ఏలూరు జిల్లా ): కుట్టు మిషన్ కనిపెట్టిన విలియం హోప్ దర్జీలకు
ఆరాధ్య దైవమని పలువురు వక్తలు పేర్కొన్నారు. బుధవారం ఉంగుటూరు చల్లామ్మ అమ్మవారి దేవస్థానం ఆవరణలో టైలర్స్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది. కుట్టు మిషన్ కనిపెట్టిన విలియం హోప్ చిత్రపటానికి టైలరింగ్ సంఘం అధ్యక్షులు సారిక చల్లారావు, పలువురు టైలర్లు పూలమాలు వేసే నివాళులర్పించారు. అనంతరం ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన సీనియర్ టైలర్ చింతలపూడి సర్వేశ్వరరావు మృతికి సంతాప సభ జరిగింది. రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. కార్యక్రమంలో పలువురు టైలర్ సంఘం నాయకులు పాల్గొన్నారు. టైలర్స్ డే సందర్భంగా టైలర్ లందరూ సెలవు పాటించారు. అలాగే నారాయణపురంలో మండల టైలరింగ్ సంఘం అధ్యక్షుడు వానపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో టైలర్స్ డే జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img