Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

అనకాపల్లి: సాహితి ఫార్మా కంపెనీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని సాహితి ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. భారీ శబ్దంతో రెండు రియాక్టర్లు పేలడంతో.. ఘటనా స్థలంలో మంటలు వ్యాపించాయి..ఆ చుట్టు పక్కల ప్రాంతంలో దట్టమైన పొగ అలముకుంది. ఈ పేలుడు దెబ్బకు కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు సంబంధించి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం సాహితి ఫార్మాలో 100 మందికిపైగా కార్మికులు విధులకు హాజరయ్యారని తెలుస్తోంది. వారిలో ఎంతమంది గాయపడ్డారో వివరాలు తెలియాల్సి ఉంది. ఒత్తిడి కారణంగానే రియాక్టర్లు ఒక్కసారిగా పేలినట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంతో చుట్టు పక్కల గ్రామాల్లో జనాలు భయాందోళనలో ఉన్నారు. మరోవైపు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఈ ప్రమాదంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది.. కంపెనీ యాజమాన్యంతో మాట్లాడుతున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img