Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఆ సభా ప్రాంగణంలోనే చంద్రబాబు ప్రమాణ స్వీకారం సభ ఏర్పాట్లు….

గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్కు సమీపంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం పనులను టీడీపీ ముఖ్య నేతలు, పోలీస్ ఉన్నతాధికారులు ముమ్మరం చేశారు. 11 ఎకరాల విశాల ప్రదేశంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, ఐజీ అశోక్ కుమార్,పలు ఉన్నత అధికారులు పర్యవేక్షణలో ప్రమాణ స్వీకారం సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకారం సభ ఏర్పాటు కోసం లారీలతో కేసరపల్లికి మెటీరియల్ చేరుకుంది. గతంలో పసుపు, కుంకుమ సభ ప్రాంగణంలోనే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సభ ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img