Friday, May 3, 2024
Friday, May 3, 2024

అట్టహాసంగా సిపిఐ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి పి మురళి నామినేషన్ దాఖలు….

అట్టహాసంగా సిపిఐ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి పి మురళి నామినేషన్ దాఖలు…. తిరుపతిలో భారీ ఊరేగింపుగా వెళ్లి నామినేషన్.. హాజరైన సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ, రాష్ట్ర నాయకులు హరినాథ్ రెడ్డి, రామానాయుడు, సిపిఎం రాష్ట్ర నేత రమాదేవి, కాంగ్రెస్ నేత గోపాల్ రెడ్డి తదితరులు….

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img