Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

శివశంకర్‌రెడ్డి బెయిల్ ర‌ద్దు చేయండి.. సునీత పిటిష‌న్

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీత మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. శివశంకర్‌కు తెలంగాణ హైకోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. ఆ ఆదేశాలను సవాల్‌ చేస్తూ సునీత అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. దీనిపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం విచార‌ణ‌కు స్వీక‌రించింది..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img