Wednesday, October 30, 2024
Wednesday, October 30, 2024

బంగారం ధ‌ర‌లు భారీగా త‌గ్గుముఖం… దేశ‌వ్యాప్తంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు

పండ‌గ స‌మ‌యంలో బంగారం, వెండి ఆభ‌ర‌ణాల‌ను కొన‌డం ప్ర‌జ‌ల్లో ఆన‌వాయతీగా వ‌స్తున్న సంప్ర‌దాయం. ధ‌ర‌లు త‌గ్గిన నేప‌థ్యంలో కొనుగోలు చేసేందుకు మ‌రింత ఉత్సాహం చూపిస్తున్నారు.హైద‌రాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.73,590గా ఉంది. విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే విధంగా ఉంది. అదే సమయంలో, 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధ‌ర‌ రూ.80,280 గా ఉంది. దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర 73,590 గా ఉంది. ఢిల్లీలో రూ.73,740… కోల్‌క‌తాలో రూ.73,590 గా ఉంది. దేశ రాజ‌ధాని దిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.80,430గా ఉంది. లి అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ర‌భావం, ద్ర‌వ్యోల్బ‌ణం, రూపాయితో డాల‌ర్ మార‌కం విలువ ఆధారంగా బంగారం ధర‌ల్లో మార్పు జ‌రుగుతుంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img