Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

రైల్వేశాఖ శుభవార్త..సంక్రాంతికి 32 ప్రత్యేక రైళ్లు

జనవరి 6 నుంచి 27 వరకు
సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లాలనుకునేవారికి రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 32 ప్రత్యేక రైళ్లను నడపనుంది. సొంత ఊళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం పలు మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. విశాఖపట్నం-కర్నూలు సిటీ, శ్రీకాకుళం-వికారాబాద్‌, సికింద్రాబాద్‌-తిరుపతి, సికింద్రాబాద్‌-కాకినాడ టౌన్‌, సికింద్రాబాద్‌-నర్సాపూర్‌, సికింద్రాబాద్‌-బ్రహ్మపుర్‌, బ్రహ్మపుర్‌-వికారాబాద్‌ రూట్లలో ఈ రైళ్లు నడవనున్నాయి. జనవరి 7వ తేదీ నుంచి జనవరి 27 మధ్య వివిధ తేదీల్లో ఈ రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
ప్రత్యేక రైళ్ల వివరాలు..

సికింద్రాబాద్ – బ్రహ్మపుర్ (07089) – జనవరి 7, 14 తేదీల్లో
బ్రహ్మాపుర్ – వికారాబాద్ (07090) – జనవరి 8, 15 తేదీల్లో

వికారాబాద్ – బ్రహ్మపుర్ (07091) – జనవరి 9, 16 తేదీల్లో
బ్రహ్మాపూర్ – సికింద్రాబాద్ (07092) – జనవరి 10, 17 తేదీల్లో
విశాఖపట్నం – కర్నూలు సిటీ (08541) – జనవరి 10, 17, 24 తేదీల్లో
కర్నూల్ సిటీ – విశాఖపట్నం (08542) – జనవరి 11, 18, 25 తేదీల్లో
శ్రీకాకుళం – వికారాబాద్ (08547) – జనవరి 12, 19, 26 తేదీల్లో
వికారాబాద్ – శ్రీకాకుళం (08548) – జనవరి 13, 20, 27 తేదీల్లో
సికింద్రాబాద్ – తిరుపతి (02764) – జనవరి 10, 17 తేదీల్లో
తిరుపతి – సికింద్రాబాద్ (02763) – జనవరి 11, 18 తేదీల్లో
సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07271) – జనవరి 12 తేదీల్లో
కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ (07272) – జనవరి 13 తేదీల్లో
సికింద్రాబాద్ – బ్రహ్మపుర్ (07093) – జనవరి 8, 15 తేదీల్లో
బ్రహ్మాపుర్ – సికింద్రాబాద్ (07094) – జనవరి 9, 16 తేదీల్లో
నర్సాపూర్ – సికింద్రాబాద్ (07251) – జనవరి 10 తేదీల్లో
సికింద్రాబాద్ – నర్సాపూర్ (07252) – జనవరి 11 తేదీల్లో

  • మరిన్ని వివరాలు, రైళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం https://www.irctc.co.in/nget/train-search చూడండి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img