Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

ఏపీలో మరోసారి భిన్నమైన వాతావరణం

ఏపీలో మళ్లీ ఎండలు, ఉక్కపోత.. కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు
ఏపీలో వాతావరణం మారిపోయింది. గత నెలాఖరు వరకు వర్షాలు ముంచెత్తితే.. ఇప్పుడు మళ్లీ ఎండలు మండిపోతున్నాయి. గత వారం నుంచి రాష్ట్రంలో ఉష్టోగ్రతలు పెరిగాయి.. రుతుపవనాల్లో మందగమనంతో ఈ పరిస్థితి కనిపిస్తోంది అంటున్నారు. దీంతో ఏపీతో పాటుగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలలో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. గడచిన నాలుగైదు రోజులుగా వర్షాభావ పరిస్థితులతో ఏపీలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎండతో పాటుగా ఉక్కపోత పరిస్థితులు ఉన్నాయి.కొద్దిరోజులగా పగటి సమయంలో ఎండల తీవ్రత కనిపిస్తోంది. వర్షాకాలంలో ఇలాంటి వాతావరణం చాలా అరుదుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎండకు తోడు ఉక్కపోత దెబ్బకు జనాలు అల్లాడిపోతున్నారు. ఈ నెల మొదటిలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది.. ఆ తర్వాత నుంచి వాతావరణంలో మార్పులు వచ్చాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండ పెరుగుతోంది.రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంటే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో కూడా ఉంటున్నాయి. ఎండలతో పాటుగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులే తప్ప ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు.. ఎండల ప్రభావం కనిపించింది. వాస్తవానికి ఆగస్టు మొదటి వారంలో అల్పపీడనాలు ఏర్పడి వర్షాలు విస్తారంగా పడాల్సింది.. కానీ అందుకు పూర్తిగా భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంపైకి నైరుతి గాలులు వీస్తున్నా సరే.. ఈ గాలుల్లో వర్షాలు కురిపించేంత తేమ లేదు అంటున్నారు. అందుకే ఉక్కపోతగా ఉంటుందని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img