Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Wednesday, September 25, 2024
Wednesday, September 25, 2024

బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరా.. అర్ధరాత్రి నుండి విద్యార్థినుల ఆందోళన

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల కలకలం రేగింది. లేడీస్ హాస్టల్ బాత్రూమ్ లో హిడెన్ కెమెరా బయటపడింది. దీంతో విద్యార్థినులు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. ఓ యువతి సాయంతో ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ 300 మంది యువతుల వీడియోలు చిత్రీకరించి విక్రయిస్తున్నట్లు సహచర విద్యార్థులు ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కళాశాల వసతి హాస్టల్​కు చేరుకున్నారు. పోలీసులు విద్యార్థులను అదుపు చేశారు. జూనియర్, సీనియర్ విద్యార్థులతో చర్చించారు. తెల్లవారుజాము మూడున్నర గంటల వరకు ఆందోళన కొనసాగించిన విద్యార్ధులు, ఆ తర్వాత పోలీసుల జోక్యంతో శాంతించారు. అనంతరం సీక్రెట్ కెమెరాల వ్యవహారం గురించి బీటెక్ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థిని పోలీసులు ప్రశ్నించారు. అతడి ల్యాప్‌ట్యాప్‌, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. కెమెరా ఏర్పాటులో అతడిని మరో విద్యార్థిని సహకరిస్తోందంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయం గురించి, బాలికల హాస్టల్​లో హిడెన్ కెమెరా గుర్తించారంటూ సామాజిక మాధ్యమం ాఎక్స్్ణ వేదికగా చేసిన పోస్టులను సైతం విద్యార్ధినులు పోలీసులకు చూపించారు. ఈ విషయం వారం రోజుల క్రితమే వెలుగు చూసిందని తెలిపారు. వారం రోజులుగా ఇంత జరుగుతున్నా బాధ్యులపై యాజమాన్యం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img