Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

1999 నుంచి నేనే సర్దుకుపోతూ వచ్చా.. : కేశినేని చిన్ని

ఎంపీ కేశినేని వ్యాఖ్యలపై ఆయన సోదరుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేశినేని శివనాథ్ (చిన్ని) స్పందించారు. తమ కుటుంబ కలహాలనేవి 1999 నుంచి ఉన్నాయని.. వాటితో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏం సంబంధమని ప్రశ్నించారు. నాని తనను ఎన్ని అన్నా 99 నుంచి తానే సర్దుకుపోతున్నానన్నారు. నందమూరి, నారా కుటుంబాలను అనే అర్హత, స్థాయి కేశినేని నానికి లేదని చిన్ని పేర్కొన్నారు. చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్ష మరిచి మాట్లాడటం తగదన్నారు. ఎంతో మంది మహామహులు టీడీపీని వీడినా పార్టీకేం కాలేదన్నారు. వచ్చే వాళ్లు వస్తుంటారు.. పోయేవాళ్ళు పోతుంటారని ఇప్పటి వరకూ టీడీపీ ఎవరూ ఏం చేయలేకపోయారని కేశినేని చిన్ని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img