Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

తగ్గుతూ వస్తున్న పుత్తడి ధరలు..

కస్టమ్స్ డ్యూటీని 15 నుంచి 6 శాతానికి తగ్గించిన కేంద్రం
ఫలితంగా నిన్న మరో రూ. వెయ్యి తగ్గి రూ. 70,650కి పడిపోయిన ధర
కొనుగోళ్లకు ఇదే మంచి సమయం

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో కేంద్ర బడ్జెట్-2024ను ప్రవేశపెట్టిన తర్వాతి నుంచి బంగారం ధరలు వరుసగా పడిపోతున్నాయి. బంగారం దిగుమతులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ)ని 15 నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించగానే ఎంసీఎక్స్ (మల్టీ కమోడిటీ ఎక్స్‌చేంజ్)లో పుత్తడి ధరలు అమాంతం దిగి వచ్చాయి. మంగళవారం రూ. 72,833 ధరతో మార్కెట్లు ఓపెన్ కాగా, ఇంట్రాడేలో అది రూ. 68,500కు పడిపోయింది. అంటే పది గ్రాములకు దాదాపు రూ. 4 వేలు క్షీణించింది. బుధవారం కూడా బంగారం ధర స్వల్పంగా తగ్గగా, నిన్న మరో రూ. 1000 తగ్గింది. ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 71,650 నుంచి రూ. 70,650కి దిగొచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ధర రూ. 70,400గా ఉంది. 22 కేరెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 64 వేలకు దిగొచ్చింది. బంగారం ధరతోపాటు హెచ్చుతగ్గులు నమోదు చేసే వెండి ధర కూడా తగ్గుతూ వస్తోంది. గత మూడు రోజుల్లో ఏకంగా రూ. 5 వేల క్షీణత నమోదు చేసింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 84 వేలుగా ఉంది. విలువైన లోహాల ధరలు తగ్గుతుండడంతో కొనుగోలుకు ఇదే మంచి సమయమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img