Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ట్యూషన్ సెంటర్లు మూసేసిన బైజూస్..

కరోనా సమయంలో ఒక వెలుగువెలిగి సత్తాచాటిన ఎడ్ టెక్ సంస్థ బైజూస్.. ఇప్పుడు కష్టాల కడలిలో చిక్కుకుంది. రుణ భారం ఎక్కువవడం, నిధుల కొరత ఎదుర్కోవడం.. సొంత బోర్డు సభ్యులు, ఇన్వెస్టర్ల నుంచే వ్యతిరేకత ఎదుర్కోవడం.. మనీలాండరింగ్ ఆరోపణలు.. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోవడం.. ఖర్చులు పెరిగిపోవడం.. ఇలా ఒక్కటేమిటి చిట్టా చాలా పెద్దగానే ఉంది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల కిందట బెంగళూరులోని తన ప్రధాన కార్యాలయం మినహా ఆఫీసులన్నీ క్లోజ్ చేస్తున్నట్లు బైజూస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్యూషన్ సెంటర్లో మినహా మిగతా చోట ఉద్యోగుల్ని వర్క్ ఫ్రమ్ హోం చేయాలని స్పష్టం చేసింది. అయితే ఈ క్రమంలోనే తాజాగా మరో కఠిన నిర్ణయం తీసుకుంది. బైజూస్ బ్రాండ్‌పై ఎడ్ టెక్ సేవలు అందించే.. థింక్ అండ్ లెర్న్ ఇప్పుడు తన 292 ట్యూషన్ సెంటర్లలో మొత్తం 30 మూసేసింది. ఖర్చుల్ని తగ్గించుకునే ప్రణాళికలో భాగంగానే.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. తమ కార్యకలాపాలు ప్రారంభమైన మూడో సంవత్సరంలో.. నడుస్తున్న కేంద్రాల్లో ఇప్పుడు చాలా వాటిని లాభాల్లోకి తీసుకురావాలన్నదే తమ ఉద్దేశం.. లక్ష్యం అని తెలిపింది. 90 శాతం ట్యూషన్ కేంద్రాల్లో కార్యకలాపాలు ప్రస్తుత పద్ధతిలోనే పనిచేస్తాయి. రానున్న సంవత్సరంలో అత్యుత్తమ, అధునాతన టెక్నాలజీని వీటికి అనుసంధానం చేస్తాం అని బైజూస్ పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img