Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

‘లులా సరిగ్గా చెప్పారు’

బ్రెజిల్‌ అధ్యక్షుడికి, పలస్తీనాకు ప్రపంచ సంఫీుభావం
సావోపౌలో: పలస్తీనా ప్రజలను ఇజ్రాయిల్‌ ఊచకోత కోస్తోందని బ్రెజిల్‌ అధ్యక్షుడు లులూ డా సిల్వా చేసిన వ్యాఖ్యలకు ప్రపంచ స్థాయిలో మద్దతు లభిస్తోంది. పలస్తీనాకు సంఫీుభావం పెరుగుతోంది. బ్రెజిల్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజా సంఘాలు లులాకు మద్దతుగా నిలిచాయి. అనేక దేశాధినేతలు సంఫీుభావం ప్రకటించారు. సౌలాపౌలో డౌన్‌టౌన్‌ పాపులర్‌ కమిటీ అధ్వర్యంలో సంతకాల సేకరణ జరిగింది. 58వేల మందికిపైగా ‘లాలూ వజ్‌ రైట్‌’ పిటిషన్‌పై సంతకం చేశారు. అయితే పరిధిని దాటి మాట్లాడారంటూ లులాపై ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు మండిపడ్డారు. యూద కమ్యూనిస్టు జర్నలిస్టు బ్రెనో అల్ట్‌మ్యాన్‌ స్పందిస్తూ ‘ఇజ్రాయిల్‌ను ఎక్కడ తాకితే ఎక్కువ నొప్పి కలుగుతుందో అదే నరాన్ని లులా తాకారు’ అని వ్యాఖ్యానించారు. అల్ట్‌మ్యాన్‌పై కోనిబ్‌ దర్యాప్తు జరిపిస్తోంది. ఈ క్రమంలో ఆయన కోనిప్‌ను దుయ్యబట్టారు. నెతన్యాహు సైన్యం ద్వారా పలస్తీనా ప్రజల మారణహోమం సాగుతోందని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. దాడులను సమర్థించిన దర్యాప్తు సంస్థను విమర్శించారు. ‘లులా నిజమే మాట్లాడారు. అంతర్జాతీయ కోర్టు కూడా ఇజ్రాయిల్‌ను తప్పుపట్టింది’ అని అన్నారు. వెనిజులా అధ్యక్షుడు నికోలాస్‌ మదురో కూడా లులాకు మద్దతిస్తూ ‘పశ్చిమ దేశాలు సృష్టించిన రాక్షసుడు, వినాశకారుడు హిట్లర్‌. నేడు ఇజ్రాయిల్‌కు కూడా అదే తరహా మద్దతు లభిస్తోంది. లులూ చెప్పినట్లు నాటు యూదులపై హిట్లర్‌ విరుచుకుపడినట్లు నేడు ఇజ్రాయిల్‌… పలస్తీనియన్లను ఊచకోత కోస్తోంది’ అని వ్యాఖ్యానించారు. ముందు నుంచి పలస్తీనియన్లకు అండగా నిలిచిన క్యూబా దేశాధ్యక్షుడు మిగుల్‌ డియాజ్‌ కెనల్‌ కూడా లులూ వ్యాఖ్యలను ‘ఎక్స్‌’ మాధ్యమంగా సమర్థించారు. మీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాం. మీరు ఎప్పుడు నిజం పక్షాన్నే నిలుస్తారని ఆకాంక్షిస్తున్నాం’ అని పేర్కొన్నారు. బ్రెజిల్‌లోని ప్రజా సంఘాలు కూడా లులాకు సంఫీుభావం తెలుపుతూ ప్రకటనలు చేశాయి. లులూకు, పలస్తీనియన్లకు మరిన్ని దేశాలు అండగా నిలవాలని పిలుపునిచ్చాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img