Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

నామినేషన్ దాఖలు చేసిన నందిగామ ఎన్డీఏ కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య …

నందిగామ ఎన్డీఏ కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య ముందుగా సర్వమత ప్రార్థనలు నిర్వహించి నందిగామ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలీ నడుమ రైతు పేట చేరుకొని అక్కడ నుండి నామినేషన్ దాఖలు చేయుటకు వెళ్లారు నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆమె వెంట నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తంబళ్లపల్లి రమాదేవి,బిజెపి నియోజకవర్గ కన్వీనర్ తొర్లికొండ సీతారామయ్య, పార్టీ సీనియర్ నాయకులు కోట వీరబాబు,ప్రముఖ న్యాయవాది బాబురావు తదితరులు ఉన్నారు…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img