Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

కేంద్ర బృందం తనిఖీ

విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండల కేంద్రమైన పెద్దకడబూరులో స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం కేంద్ర బృందం సభ్యులు మణికంఠ ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గ్రామంలోని మరుగుదొడ్లు వాడకం, డ్రైనేజీ పూడిక తీత, తడిచెత్త పొడి చెత్త సేకరణ, సంపద సృష్టి కేంద్రాలను పరిశీలించారు. అలాగే పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, దేవాలయాలు, ప్రభుత్వ భవనాలు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ టెక్నికల్ కో ఆర్డినేటర్ నాగరాజు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు, స్వచ్ఛ భారత్ మండల రిసోర్స్ పర్సన్ నారాయణ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img