Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

బదిలీపై వెళ్తున్న ఎస్ఐ కి సిపిఐ నాయకులు సన్మానం

విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండల కేంద్రమైన పెద్దకడబూరు పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్ఐ శ్రీనివాసులు ఇస్వి పోలీసు స్టేషన్ కు బదిలీ అయ్యారు. బుధవారం బదిలీపై వెళుతున్న ఎస్ఐ శ్రీనివాసులును సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ ఆధ్వర్యంలో శాలువతో, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ మాట్లాడుతూ శాంతి భద్రతలే పరిరక్షణే ద్యేయంగా మూడు సంవత్సరాలు మండలంలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారన్నారు. కరోనా సమయంలోను మండల ప్రజల శాంతి భద్రతలే ద్యేయంగా పనిచేశారని కొనియాడారు . మట్కా, గుట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించేందుకు అహర్నిశలు కృషి చేశారని గుర్తు చేశారు. మండలంలో ఏ చిన్న గొడవలు జరిగినా వెంటనే స్పందించి న్యాయం చేసే వారని ఈ కార్యక్రమంలో తెలిపారు. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రశంసలు చూరగొని, సమర్థవంతమైన ఎస్ఐ గా పేరు సంపాదించుకున్నారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img