Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

మడిమాల మాచయ్యస్వామి జయంతి వేడుకలు

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామంలో రజకుల కుల దైవం శ్రీ మడిమాల మాచయ్యస్వామి జయంతి వేడుకలు గురువారం స్థానిక శ్రీ మల్లికార్జునస్వామి దేవాలయం నందు రజకులు ఘనంగా నిర్వహించారు. మాచయ్యస్వామికి అభిషేకం పూజా కార్యక్రమం నిర్వహించి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు నారాయణ, పెద్ద హనుమంతు, సూగూరు హనుమంతు, టైలర్ లక్ష్మన్న, సెంట్రింగ్ లక్ష్మన్న, తిక్కన్న, మధు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img