Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

కొనసాగుతున్న సీపీఐ సంతకాల సేకరణ

విశాలాంధ్ర – కర్నూలు సిటీ: అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ గృహా నిర్మాణాలను పూర్తి చేయడంతో పాటు అక్కడ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి గృహాలను లబ్దిదారులకు అందించాలని కోరుతూ సీపీఐ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగుతుంది.శనివారం స్వామి రెడ్డి నగర్ లో ఇందిరమ్మ గృహాలబ్ధిదారుల సాధన సమితి కన్వీనర్ కె..జగన్నాథం,సిపిఐ పార్టీ నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి, నగర కార్యవర్గ సభ్యులు ఎం బీసన్నలు ఇందిరమ్మ గృహ లబ్దిదారులతో సంతకాలను సేకరించారు.ఈ సందర్భంగా ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తే ఇల్లు పూర్తి చేసుకుని చేరడానికి సిద్ధంగా ఉన్నామని లబ్ధిదారులు సిపిఐ నాయకులకు మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ ఇందిరమ్మ గృహాలు నిర్మాణం కోసం ఒక్కొక్క ఇంటి నిర్మాణం కోసం లక్ష రూపాయలు మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ను కొరతామన్నారు. లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం కోసం 2008లో రూ 50000/లు రూ 70000/లు ఖర్చుపెట్టి ఇంటి నిర్మాణం చేసుకోవడం జరిగిందన్నారు.ఇక్కడ ప్రభుత్వం రోడ్లు,నీళ్లు,బస్సు సౌకర్యం వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో స్వామి రెడ్డి నగర్ సిపిఐ శాఖ సీనియర్ నాయకులు కాజా హుస్సేన్, శాఖ కార్యదర్శి రామాంజనేయులు గౌడ్, ఇర్మియ, కోటమ్మ, మోహన్, రత్నమ్మలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img