Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

విరుపాక్షి కి జై కొట్టిన ప్రజా ప్రతినిధులు, నాయకులు

–గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం…

విశాలాంధ్ర -ఆస్పరి (కర్నూలు జిల్లా) : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కనసన్నల్లో నడిచిన మండల వైయస్సార్సీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు నేడు వైయస్సార్సీపీ అధిష్టానం ప్రకటించిన ఆలూరు నియోజకవర్గ వైయస్సార్సీపి సమన్వయకర్త వైసిపి అభ్యర్థి చిప్పగిరి జెడ్పిటిసి భూసేనే విరుపాక్షి కి ఎట్టకేలకు జై కొట్టారు. శనివారం స్థానిక రామతీర్థం క్షేత్రంలో వైకాపా మండల కన్వీనర్ బిలేకల్లు పెద్దయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఎంపీపీ సుంకర ఉమాదేవి భర్త సుంకర రామాంజనేయులు ఆధ్వర్యంలో ముఖ్య నేతలు, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఆదివారం ఆస్పరి మండలంలోని బనువనూరు, ములగుందం, కారుమంచి గ్రామాల్లో పర్యటిస్తున్న నియోజకవర్గ సమన్వయకర్త చిప్పగిరి జెడ్పిటిసి భూసేనే విరూపాక్షి కి భారీ ఎత్తున స్వాగతం పలికి ఆయన పర్యటనను విజయవంతం చేయాలని ముక్తకంఠంతో నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ.. ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పనిచేస్తామని, అధిష్టానం ఆదేశాల మేరకు వైయస్సార్సీపి మండల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా శ్రమించి ఆలూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి చిప్పగిరి జెడ్పిటిసి భూసేనే విరుపాక్షి ని గెలిపించుకుంటామన్నారు. రాబోయే ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బీవై రామయ్య, ఆలూరు అసెంబ్లీ స్థానం వైకాపా అభ్యర్థి విరుపాక్షి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఆదివారం మండలంలో పర్యటిస్తున్న ఆలూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి భూసేనే విరుపాక్షి పర్యటనను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో జడ్పిటిసి దొరబాబు, సింగిల్ విండో చైర్మన్ కట్టెల గోవర్ధన్, జిల్లా కేడీసీసీ డైరెక్టర్ మూలింటి రాఘవేంద్ర, వైయస్సార్సీపి మండల కో కన్వీనర్ పురుషోత్తం రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు హరికృష్ణ, మండల సచివాలయాల కన్వీనర్ బసవరాజు, చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, సొసైటీ సీఈఓ అశోక్ నాయుడు, సొసైటీ మాజీ చైర్మన్ కేశవరెడ్డి, గౌరవ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, వెంకటరెడ్డి, హనుమంతు రెడ్డి, సర్పంచ్ వెంకటేష్, బీటెక్ బద్రి, యూత్ నాయకులు మసాలా ప్రకాష్, వైస్ ఎంపీపీలు ప్రకాష్, రాజన్న గౌడ్, మండల సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img