Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రతి పంచాయతీలో మొక్కలు నాటాలి

విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఉన్న ప్రతి పంచాయతీలోని ప్రభుత్వ భవనాలలో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ శ్రీనివాసరావు పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. బుధవారం పెద్దకడబూరులోని మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా భూమి నాదేశం కార్యక్రమంలో భాగంగా ప్రతి పంచాయతీలో ఉన్న ప్రభుత్వ భవనాలలో 75 మొక్కలు నాటాలన్నారు. మొక్కలు ఎంజీ ఎన్ఆర్జీఎస్ తరపున పంపిణీ చెయ్యడం జరుగుతుందని తెలిపారు. అలాగే మండలంలోని ప్రతి పంచాయతీలో తాగునీటి, పారిశుధ్యం, ఎస్ డబ్ల్యూ పీసి పైన దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్లు ఎజ్రన్న, రామ్మోహన్ రెడ్డి, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img