Free Porn
xbporn
https://www.bangspankxxx.com
voguerre
southampton escorts
Wednesday, September 25, 2024
Wednesday, September 25, 2024

హెడ్ మాస్టర్ ను సస్పెండ్ చేయాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : విద్యార్థులను లైంగిక వేధింపులకు గురిచేసే హెడ్ మాస్టర్ ను సస్పెండ్ చేయాలని ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్ డిమాండ్ చేశారు. బుధవారం పెద్దకడబూరులో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ విద్యా బుద్దులు నేర్పే గురువే కామంతో విద్యార్థులను లైంగిక వేధింపులకు గురిచేస్తూ సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించడం హేయమైన చర్య అని ఆరోపించారు. దీంతో పిల్లలు పాఠశాలలకు వెళ్లాలంటే భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ వృత్తిని అడ్డం పెట్టుకుని విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రధానోపాధ్యాయులు సుప్రసాద్ ను సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img