Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

వైకాపాది రాక్షస పాలన

*వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం

విశాలాంధ్ర – ఆళ్లగడ్డ : రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలన సాగుతుందని రాష్ట్ర మైనార్టీ సీనియర్ నాయకులు హఫీజ్ శంషుల్ హక్ అన్నారు. విజయవాడలో రాష్ట్ర మైనార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర మైనార్టీ నాయకులు శాలిదాదా గాంధీ పిలుపు మేరకు కార్యక్రమంలో శంసుల్ హక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మైనార్టీ సమావేశంలో ముస్లిం దామాషా ప్రకారం 25 ఎమ్మెల్యే సీట్లు, ఐదు ఎంపీ సీట్లు ముస్లిం మైనార్టీలకు కేటాయించాలని చర్చ జరిగిందన్నారు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయని వాటిని కూడా ఖండించడం జరిగిందన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యసభలో ముస్లిం సమాజానికి సంబంధించి ఒక బోర్డు ప్రాపర్టీ రద్దు చేయాలని కక్ష సాధింపు చర్య చేస్తున్నారని విమర్శించారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహబూబ్ బాషా, పసుపులేటి లక్ష్మీ నరసింహుడు, నజీర్ భాష తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img