Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నగరంలో ఏర్పాటుచేసిన ఏసీబస్సు షెల్టర్లను తిరిగిప్రారంభించాలి

సిపిఐ డిమాండ్
విశాలాంధ్ర బ్యూరో -నెల్లూరు: నెల్లూరు నగరంలో 2018లో నారాయణ మంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించిన టువంటి ఏసీ బస్సు షెల్టర్లను ఆనాడు కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించినవి వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని కనుక మంత్రిగా బాధ్యత చేపట్టినటువంటి నారాయణ దీనిపై వెంటనే తగిన చర్య తీసుకొని ఆ బషీటర్లను నిర్మించాలని సిపిఐ నగర సమితి సహాయకార్యదర్శి సిరాజ్ సోమవారం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ద్వారా విజ్ఞప్తి చేశారు అదేవిధంగా పాత మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా నిర్మాణం దాదాపుగా పూర్తి అయిన ఘోష హాస్పిటల్ కూడా పూర్తిస్థాయిలో నిర్మాణం చేసి దానిని ప్రజలకు వినియోగించుకునే విధంగా చేయాలని అలాగే నగరంలోని కటారి పాలెం లో ఏర్పాటుచేసిన ఏసీ కమ్యూనిటీ హాల్ అది పిల్లర్ల పిల్లర్ల కే పరిమితమైందని కనుక తెలుగుదేశం అధికారం చేపట్టింది కాబట్టి వాటన్నిటిని మంత్రి నారాయణ గారి సర్వ తక్షణం పూర్తి చేయాలని ఈ విషయం జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు షాన్వాస్ అజీజ్ అహ్మద్ ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ మున్నా ,షబ్బీర్, కిషోర్, షాకీర్, వెంకటేశ్వర్లు, నయుం, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img