Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

టోల్ ప్లాజాకు వ్యతిరేకంగా అఖిలపక్షాల ఆందోళన

నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కి వినతి పత్రం

  • విశాలాంధ్ర బ్యూరో -నెల్లూరు: నెల్లూరు నగర పరిధిలోని కనపర్తిపాడు వద్ద టోల్ ప్లాజా నిర్మాణానికి వ్యతిరేకంగా అఖిలపక్షంతో కలసి నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ని కలసిన సిపిఐ జిల్లా కార్యదర్శి దామ అంకయ్య, నగర మేయర్ పొట్లూరి స్రవంతి, టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, సిపిఎం జిల్లా నాయకులు మాదాల వెంకటేశ్వర్లు సిపిఐఎంఎల్ నాయకులులక్ష్మి రెడ్డి అఖిలపక్ష నాయకులు టోల్ ప్లాజ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ ఈ టోల్ ప్లాజా తాత్కాలికంగా నిర్మిస్తున్నది అని దీని నిలిపివేయాలని ప్రభుత్వం నుండి ఎటువంటి ఆదేశాలు లేవని మీరు ఇచ్చినటువంటి ఈ వినతిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తానని ఆయన అఖిలపక్షానికి హామీ ఇచ్చారు అనంతరం అఖిలపక్ష నాయకులు మీడియాతో మాట్లాడుతూ గతంలో రెండు సార్లు టోల్ ప్లాజా నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదనలు తీసుకొచ్చినప్పుడు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని టోల్ ప్లాజా నిర్మాణాన్ని అడ్డుకోవడం జరిగింది, మళ్లీ ఇప్పుడు టోల్ ప్లాజా నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది, కానీ అధికార పార్టీ నాయకులు వాస్తవాలను, అవాస్తవాలుగా చూపిస్తూ టోల్ ప్లాజా నిర్మాణం జరగడం లేదని ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు.టోల్ ప్లాజా వస్తే ఇబ్బందులను నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్ డైరెక్టర్కి క్షుణంగా వివరించాం. సానుకూలంగా స్పందించి, నేను కూడా మా పై అధికారులకు పంపిచి, టోల్ ప్లాజా వస్తే వచ్చే ఇబ్బందులను తెలియజేస్తానని చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో టోల్ ప్లాజా ఆగకపోతే అన్ని రాజకీయ పార్టీలతో కలసి పోరాటం చేస్తాం. ఎక్కడాకూడా ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తేలేదుఅని అఖిలపక్ష నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వి రామరాజు,అరిగెలనాగేంద్రసాయి,సిరాజ్, ఆంజనేయులు, ,ఆదినారాయణ,స్టాలిన్,
    ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ మున్నా, ఇన్సాఫ్ జిల్లా కార్యదర్శి అహమ్మద్,తెలుగుదేశం నాయకులు జయవర్ధన్, సిపిఎం నాయకులు కిష్టయ్య, సిపిఐఎం ఎల్ నాయకులు యాదయ్య, సిపిఐ, తెలుగుదేశం,
    సిపిఎం ,జనసేన పార్టీ,సిపిఐ ( ఎం ఎల్) కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img