Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

వాల్మీకి రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షులు గా కామినేని రామకృష్ణ నియామకం

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : వాల్మీకి రిజర్వేషన్ సమితి నెల్లూరు జిల్లా అధ్యక్షులు గా కందుకూరు కు చెందిన కామినేని రామకృష్ణ ను ఏకగ్రివంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర వాల్మీకి రిజర్వేషన్ సమితి అధ్యక్షులు బోయ లక్ష్మీనారాయణ మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ లోని శ్రీ వాల్మీకి మహర్షి భవనం నందు మంగళవారం సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు ఈ సమావేశానికి రాష్ట్ర వాల్మీకి రిజర్వేషన్ సమితి నాయకులు మరియు సభ్యులు పాల్గొని నెల్లూరు జిల్లా అధ్యక్షులు గురించి చర్చించారు ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు,నాయకులు కామినేని రామకృష్ణ ను నెల్లూరు జిల్లా అధ్యక్షులు గా ఏకగ్రివంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షులు సమితి సభ్యులు మాట్లాడుతూ వాల్మీకి రిజర్వేషన్ సమితి నియమ నిబంధనల ప్రకారం పనిచేయాలని తెలియజేశారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు గా నియమించబడ్డ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కామినేని రామకృష్ణ మాట్లాడుతూ వాల్మీకి రిజర్వేషన్ సమితి నియమ నిబంధనలు ప్రకారం పనిచేస్తానని రాష్ట్ర అధ్యక్షులు కమిటీ సభ్యులు చూచనలు సలహాలు తీసుకొని వాల్మీకి రిజర్వేషన్ సమితి హక్కుల కోసం నిరంతరం పనిచేస్తానని తెలిపారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరున్ కుమార్, కమిటీ సభ్యులు మేకల.కేసప్ప , గంపాల గంగరాజు నాయకులు రామకృష్ణ ను అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img