Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఘనంగా సూపర్ స్టార్ట్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు

విశాలాంధ్ర-వత్సవాయి : మండలంలోని పోలంపల్లి గ్రామంలోపోలంపల్లి మహేష్ బాబు ఫాన్స్ ఆధ్వర్యంలో మహేష్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు జన్మదినాన్ని పురస్కరించుకుని బోనకల్ గ్రామం లోని శాంతి నిలయం ఆశ్రమం లో చిన్న పిల్లలకు అన్నదానం చేసారు ఈ సందర్బంగా ఫాన్స్ మాట్లాడుతూ 3000 మందికి పైగా చిన్న పిల్లలకి గుండె ఆపరేషన్ లు చేయించి మానవత్వం చాటుకున్నారని,ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో రెండు గ్రామాలు దత్తత తీసుకుని. గ్రామ అభివృద్ధి కి తోడ్పడుతున్నారని, ఇటీవలే వారి కూతురు కూడా తన జన్మదిన సందర్బంగా స్కూల్ పిల్లలకు సైకిల్స్ వితరణ చేయడం జరిగిందని పేర్కొన్నారు తెలియజేసారు.ఈ కార్యక్రమం లో దారెల్లి క్రాంతిమాడుగుల వంశీమాడుగుల రామారావు షేక్ చిన్న నాగుల పులిపాటి మహేష్ మాగం శివ నందిగామ గోవిందు మాడుగుల అనిల్ మాడుగుల అశోక్, దారెల్లి నాగేష్,మండి సాయి కృష్ణ,దారెల్లి జయపాల్, దారెల్లి నాగరాజు,వంకాయలపాటి జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img