Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

జేఈఈ మెయిన్లో ఉత్తరాంధ్ర టాప్ గా నిలిచిన దనుకొండ శ్రీనిధి

విశాలాంధ్ర, కొమరాడ: జేఈఈ మెయిన్లో ఎన్ టి ఏ ర్యాంకింగులో ఉత్తరాంధ్రలో దనుకొండ శ్రీనిధి టాపర్ గా నిలిచింది.కొమరాడమండలంలోని దళాయిపేట గ్రామానికిచెందిన దనుకొండ శ్రీనివాసరావు, సుశీలల రెండోఅమ్మాయి శ్రీనిధి(నెంబర్ :240310153268) జేఈఈ మెయిన్ ఫలితాల్లో 300మార్కులకు 290స్కోర్ సాధించి 99.99 పర్సన్ టైల్ సాధించి ఉత్తరాంధ్రలో టాపర్ గానిలిచింది.భౌతిక, రసాయనశాస్త్రాలలో వందమార్కులకు వందమార్కులు, గణితంలో వంద మార్కులకు 99.99మార్కులు సాధించి టాప్ లో నిలిచింది. శ్రీనిధి తల్లిదండ్రులు ఇద్దరూ స్కూల్ అసిస్టెంట్లుగా నెలిమర్ల మండలం సారిపల్లి, దత్తిరేజేరు మండలం పోరలిలో పనిచేస్తున్నారు. శ్రీనిధి పదో తరగతి వరకు విజయనగరంలో చదవగా, విజయవాడలో ప్రస్తుతం ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ఎంపీసీ గ్రూపు చదువుతుంది. శ్రీనిధి అక్క సాయిదీప్తి కర్నూల్ లో ట్రిపుల్ ఐ టి చదువుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. చిన్నారి శ్రీనిధికి మంచి ర్యాంకు రావడంపట్ల దళాయిపేటలో, కొమరాడ మండలంలో, ప్రజాప్రతినిధులు,తల్లిదండ్రులు, ఉపాద్యాయసోదరులు,ప్రజలు అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img