Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

సజావుగా జరిగిన పదవ తరగతి పరీక్షలు..

మండల విద్యాశాఖ అధికారులు
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని 10 పరీక్షా కేంద్రాలలో మొదటి రోజు సోమవారం పరీక్షలు సజావుగా నిర్వహించామని ఎంఈఓ-1 రాజేశ్వరి దేవి, ఎంఈఓ-2 గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో 10 పరీక్షా కేంద్రాలను డీఈఓ మీనాక్షి దేవి ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగిందని, వాటిలో సంజయ్ నగర్ లోని బిఎస్ఆర్ బాలుర ఉన్నత పాఠశాల, బి ఎస్ ఆర్ బాలికల ఉన్నత పాఠశాల, కొత్తపేటలోని ఎస్పీసీఎస్ బాలుర ఉన్నత పాఠశాల, మునిసిపల్ బాలికల ఉన్నత పాఠశాల, కాలేజీ సర్కిల్లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సుందరయ్య నగర్ లో గల శ్రీ గణేష్ పురపాలక ఉన్నత పాఠశాల, జడ్పీ ఉన్నత పాఠశాల, యశోద కాన్సెప్ట్ స్కూల్, జీవానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, జీవన్ జ్యోతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. బి ఎస్ ఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగుకు బదులు హిందీ పరీక్ష రాయించడం జరిగిందని బయట ప్రచారం జరిగింది. వాస్తవాలు అధికారులు తెలియజేయాల్సి ఉంది.ఈ 10 పరీక్ష కేంద్రాలలో మొత్తము 2,652 మందికి గాను 2,544 మంది విద్యార్థులు హాజరు కావడం జరిగిందని, 108 మంది విద్యార్థులు హాజరు కాలేకపోయినారని వారు తెలిపారు. మొత్తం మీద 95.9 శాతము హాజరు కావడం జరిగిందన్నారు. అన్ని పరీక్షా కేంద్రాలలో వెలుతురు వచ్చే విధంగా, తాగునీటి వ్యవస్థ, వైద్య వ్యవస్థ, పోలీసు వ్యవస్థ తదితర ఏర్పాట్లను చేయడం జరిగిందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img