Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఘనంగా దేవాలయాల ప్రతిష్ట మహోత్సవం

(విశాలాంధ్ర) వత్సవాయి: మండలంలోని పెంటేల వారి గూడెం గ్రామంలో బుధవారం నాడు శ్రీ కోదండ రామాలయం,దాసాంజనేయ స్వామి వారి దేవాలయం మరియు అమ్మవారి దేవాలయాలప్రతిష్ట మహోత్సవానికి భారీ స్థాయిలో భక్తులు పాల్గొన్నారు….
ధ్వజస్తంభం ఏర్పాటు
శ్రీ కోదండ రామాలయం దాస్ ఆంజనేయ స్వామి మరియు అమ్మవారి దేవాలయ ప్రతిష్ట మహోత్సవ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టారు… గత ఐదు రోజుల కాలంగా ఆలయాల ప్రతిష్ట మహోత్సవాలను పురస్కరించుకొని పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు… గుడి ప్రతిష్టను పురస్కరించుకొని ఆడబిడ్డలు.. ఆడపడుచులు .. బంధుమిత్రులతో… గ్రామం అంతా కూడా అశేష జనవాహినిగా అత్యంత భక్తి శ్రద్ధలతో దేవాలయాలను సందర్శించుకుని పొంగల్లు నైవేద్యాలను దేవతఆలయాలకు సమర్పించుకొని గానా బజానాలతో… దైవ కీర్తనలతో గ్రామమంత శోభాయమానంగా భక్తులతో సంతరించుకుంది…
పటిష్ట భద్రత
ముందస్తుగా స్థానిక ఎస్సై అభిమన్యు భద్రత సిబ్బందిని ఏర్పాటు చేయడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉన్నాయి…
భక్తులకు మజ్జిగ పంపిణీ సాయి వైష్ణవి ఫెర్టిలైజర్స్ వారి ఆధ్వర్యంలో బాలు వీర బ్రహ్మం నాగమణి దంపతులు స్వచ్ఛందంగా గుడి ప్రతిష్ట మహోత్సవానికి విచ్చేసిన సుమారు 5000 మంది భక్తులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img