Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

చిన్న పాటి సమస్యలకే షోకాజ్ నోటీసులా!

విశాలాంధ్ర, ఎన్ పి కుంట: జిల్లా విద్యాశాఖాధికారి మీనాక్షి కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి హెచ్ఎం తో పాటు నలుగురు ఉపాధ్యాయులకు తాఖీదులు ఇవ్వడాన్ని రాష్ట్రోపాధ్యాయ సంఘం పక్షాన జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హరి ప్రసాద్ రెడ్డి, చంద్రశేఖర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖధికారి పాఠశాలను తనిఖీ చేసిన సమయంలో చిన్న సమస్యల ను భూతద్దంలో చూపి షోకాజు నోటీసులు ఇవ్వడం అన్యాయమన్నారు. ఉపాధ్యాయులు తీవ్రమైన పని ఒత్తిడిలో మానసికంగా కృంగిపోతున్న వేళ షోకాజులిచ్చి వారిని భయభ్రాంతులకు గురిచేయడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణం తాకీదులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img