Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఓటు హక్కు వినియోగించేందుకు అన్ని చర్యలు చేపడతా0

నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట శివరామిరెడ్డి
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణ,రూరల్ ప్రాంతాలలో గల ఓటు వేయలేని పరిస్థితిలో ఉన్న అనగా 85 సంవత్సరాలు పైబడిన వారికి, వికలాంగులకు ఓటు హక్కు వినియోగించే విధంగా తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో పట్టణ, గ్రామీణ పరిధిలో గల సెక్టార్ ఆఫీసర్లకు సూపర్వైజర్లకు బిఎల్ఓ లకు అత్యవసర సమావేశాన్ని ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. అనంతరం వెంకట శివరామిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పట్టణ గ్రామీణ ప్రాంతాలలోని పోలింగ్ స్టేషన్లో వద్ద కు అనుకూలంగా ఉన్న వికలాంగులు 85 సంవత్సరాలు పైబడిన వారిని గుర్తించి 12 డి ఫార్మ్ నందు నమోదు చేయాలని తెలిపారు. దీని ప్రకారం వారి ఇంటి వద్దనే ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. అర్హత కలిగిన వారందరూ కూడా తప్పక తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. ఓటు వేసే వారి అంగీకారంతోనే ఓటును వేయించడం జరుగుతుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామ్కుమార్, స్థానిక తహసిల్దార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img