Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

అమృతమూర్తులు అమ్మా,నాన్నలు..

రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ నరసింహులు
విశాలాంధ్ర ధర్మవరం:: అమృత మూర్తులు అమ్మ, నాన్నలు అని, తల్లిదండ్రుల రుణమును ఏ బిడ్డ కూడా తీర్చుకోలేడని జిల్లా అందత్వ నివారణ రిటైర్డ్ అధికారి డాక్టర్ నరసింహులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం గూర్చి పలు విషయాలను తెలియజేశా రు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ లోకంలో నీవు ద్వేషించినా కూడా నిన్ను ప్రేమించే వాళ్ళు కేవలం తల్లిదండ్రులు లేనని, జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం, ఏమిచ్చినా తీర్చుకోలేమని తెలిపారు. తల్లిదండ్రులు తమ బిడ్డలను క్రమశిక్షణతో కూడినటువంటి పోషణ ఇస్తూ, మంచి హోదాలో ఉండే విధంగా తమకున్న దానిలో ప్రేమను పంచుతారు అని తెలిపారు. తల్లిదండ్రులకు ప్రేమ పంచితే చాలు, వారు ఏమీ ఆశించరు. అమృతం లాంటి ప్రేమను చూపేది, ఆప్యాయతను రాగాలను పంచేది అమ్మానాన్నలే అని తెలిపారు. బిడ్డల కోసం ఆరాటపడుతూ, కష్టాలను కూడా ఇష్టంగా భరిస్తూ, మన కోసం జీవితాన్ని అంకితం చేసేది కేవలం తల్లిదండ్రులేనని తెలిపారు. జీవితములో ఏది కోల్పోయిన తిరిగి పొందవచ్చును కానీ, తల్లిదండ్రులను కోల్పోతే మనం తిరిగి పొందలేము అని తెలిపారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులను దూరం చేసుకోరాదని, అనాధాశ్రమంలో చేర్చారాదని తెలిపారు. ఒకవేళ అనాధాశ్రమాలకు పంపితే, తల్లి తండ్రుల ప్రేమానురాగాలు ఆ కుటుంబానికి పూర్తిగా దూరమవుతాయని తెలిపారు. బ్రహ్మ జీవం పోస్తే, తల్లిదండ్రులు జీవితాన్ని ఇస్తారని తెలిపారు. తల్లిదండ్రులు లేకుంటే బిడ్డలకు ఉనికి లేదని, ఎవరికైనా ఉపకారం చేస్తే ముందుగా తల్లికి చేయండి, మర్యాద ఇవ్వాలంటే ముందుగా తండ్రికి ఇవ్వాలన్నారు. బిడ్డల ఆనందమే, తల్లి తమ ఆనందంగా భావించే తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, అనురాగములకు వెల కట్టలేమని తెలిపారు. అంతేకాకుండా జీవితములో ఎన్నడూ మరిచిపోకూడని వారు అమ్మానాన్నలే అని తెలిపారు. తల్లిదండ్రులు, అన్నా చెల్లెలు, అన్నా తమ్ముళ్లు తో కలిసి ఉండే కుటుంబం దేవుడు ఇచ్చిన వరం లాగా ప్రతి ఒక్కరూ భావించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img