Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మరో సేవకు శ్రీకారం చుడుతున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణము గ్రామీణ ప్రాంతాలకు మానవతా విలువలు పెంచేందుకు మరో సేవకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా అతి త్వరలో బాడీ ఫ్రీజర్ బాక్స్ ను పేద ప్రజలకు ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధపడింది. ఈ ఫ్రీజర్ బాక్స్ కావలసినవారు పూర్తిగా ఉచితంగా సంస్థ ఇస్తుంది. ఈ సందర్భంగా అధ్యక్షుడు తల్లం నారాయణమూర్తి, కార్యదర్శి చిన్నప్ప మాట్లాడుతూ కొంతమంది దాతలు ద్వారా విరాళాలు సేకరించి సభ్యులు నడుమ బాడీ ఫీచర్ బాక్సు ను తయారు చేయించడం జరిగింది. పట్టణములో ఎవరికైనా బాడీ ఫ్రీజర్ బాక్స్ కావలసినవారు సభ్యులు ద్వారా ప్రజలు ఈ సేవను వినియోగించుకోవాలని సూచించారు. దాదాపు ఈ బాడీ ఫ్రీజర్ బాక్స్ రూ .1,40,000తో తయారు చేయించడం జరిగిందని కమిటీ తెలిపింది. మొత్తం మీద మానవతా సంస్థ చేస్తున్న పలు సేవలు పట్ల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img