Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పరిసే సుధాకర్ కు ఘన సన్మానం..

విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్య సాయి జిల్లా) ధర్మవరం తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులుగా ఎంపికైన పరిసే సుధాకర్ను పలువురు టిడిపి నాయకులు వారి ఇంటి వద్ద వెళ్లి ఘనంగా సన్మానించారు. ఈ మేరకు మాజీ కౌన్సిలర్ షీలా మూర్తి,మదన మహేశ్వరి, మాదన సుబ్బయ్య, అత్తర్ రహీం, మున్ని, బిల్లే శ్రీనివాసులు, స్వర్ణ కుమారిలు పూలదండలు, బొకేలు, శాలువాలతో ఘనంగా సత్కరించి,తమ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పరిసే సుధాకర్ మాట్లాడుతూ ఈ అధ్యక్ష పదవి అందరి సహాయ సహకారాల వల్లే రావడం జరిగిందని, కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని గెలుపు కోసం నిరంతరం కృషి చేస్తూ, పరిటాల శ్రీరామ్ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం కోసం నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సైనికులు వలే పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img