Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళులు

విశాలాంధ్ర ధర్మవరం:: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు సంఘసంస్కర్త రాజకీయ వేత్త అయిన బాబు జగ్జీవన్ రామ్ 117 వ జయంతిని యుటిఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు సెట్టిపి జయ చంద్రారెడ్డి, జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిశేషు, ఎన్జీవో నాయకులు డాక్టర్ ఉరుకుందప్ప, మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో జోన్ యూటీఎఫ్ నాయకులతో కలిసి స్థానిక యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి, నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామును స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకొని సమాజ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జోన్ యూటీఎఫ్ నాయకులు రామకృష్ణ నాయక్, ఆంజనేయులు, రాంప్రసాద్, సాయి గణేష్, హెచ్. రామాంజనేయులు నాగేశ్వర్ రెడ్డి, వి. రామాంజనేయులు, కృష్ణ తేజ ,వేణుగోపాల్, ప్రదీప్, ఉమామహేశ్వర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img