Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఘనంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం వేడుకలు..

వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్. బి. త్రివేణి.
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు విద్యార్థుల నడుమ ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలను వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్. బి. త్రివేణి ఆధ్వర్యంలో నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమం తెలుగు శాఖ విభాగాధిపతి షమీవుల్లా ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం వైస్ ప్రిన్సిపాల్ త్రివేణి మాట్లాడుతూ చిన్న, పెద్ద అనే భాషల తేడా లేకుండా ఆయా భాషల సాంస్కృతిక వైవిద్యము ఆచార విశ్వాసాల పరిరక్షణలో అంతర్భాగంగా ప్రతి ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈ భాషా దినోత్సవం 2000 సంవత్సరం నుండి ప్రపంచాత్మకంగా ఒక సాంప్రదాయంగా మారిందని తెలిపారు. భాషలు సంస్కృతికి నిలయాలని, కాబట్టే భాషలు అంతరించిపోకుండా, మనమందరం మన భాషలను కాపాడుకోవాలని తెలిపారు. అప్పుడే ప్రాంతీయ అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు షమీవుల్లా, చిట్టెమ్మ ,గోపాల్ నాయక్, కిరణ్ కుమార్, భువనేశ్వరి, పుష్పావతి, స్వామి, ఆనంద్, సరస్వతి లతోపాటు బోదనేతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img