Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

కంటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్ నరసింహులు

విశాలాంధ్ర -ధర్మవరం: ప్రతి వ్యక్తి తన కంటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని, అది బాధ్యతగా తీసుకున్నప్పుడే కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయని రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్ నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ శరీరానికి మెదడు, కళ్ళు చాలా ముఖ్యమని తెలిపారు. వృద్ధులు, పిల్లలు, యువతీ, యువకులు కంటి సమస్య ఉన్నవారు తప్పనిసరిగా కంటి వైద్యులచే వైద్య చికిత్సలు తప్పక అందించుకోవాలని తెలిపారు. కంటిని నిర్లక్ష్యం చేస్తే కంటికి ప్రమాదం జరిగి కంటి చూపు పోయే ప్రమాదం ఉందని తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల ముఖ్యంగా కళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మీ కంటి సంరక్షణ మీ చేతుల్లోనే ఉందని తెలిపారు. నీటి కాసులు,శుక్లము, మెల్ల, కనురెప్ప వాలుట, కార్నియల్ ఒపాసిటీ అనునవి కంటికి వచ్చే రోగాలని తెలిపారు. కంటి చూపు కు వచ్చే సమస్యలు వయస్సుతో సంబంధం లేదని తెలిపారు. నాటు వైద్యం, సొంత వైద్యం, ఆర్ఎంపీల వైద్య చికిత్సలు జోలికి పోరాదని తెలిపారు. ముఖ్యంగా చేనేత పరిశ్రమలు నమ్ముకున్న చేనేత కార్మికులు తమ కంటికి పూర్తి వెలుగునిచ్చే అవకాశం గా ఉండాలని, వీరికి ఉచిత వైద్య చికిత్సలను కూడా తాను అందిస్తున్నానని తెలిపారు. 40 సంవత్సరాలుదాటిన తర్వాత కంటి చూపు మందగించడం సహజమేనని, అయితే కొందరిలో ఇంకొన్ని కంటి సమస్యలు కూడా తోడయ్యే అవకాశాలు ఉంటాయని తెలిపారు. వాటిని నివారించుకుంటూ ప్రారంభంలోనే గుర్తించగలిగితే కంటి చూపును తప్పక కాపాడుకోవచ్చునని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img