Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నూతన బార్ అసోసియేషన్ కమిటీ ఏర్పాటు

విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని కోర్టు బార్ అసోసియేషన్ హాల్లో సీనియర్, జూనియర్ న్యాయవాదుల ఆధ్వర్యంలో నూతన బార్ అసోసియేషన్ కమిటీని ఏర్పాటు చేసుకున్న రు. ఈ నూతన కమిటీలో అధ్యక్షులుగా సింగం కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శిగా గోపికృష్ణ, ఉపాధ్యక్షులుగా ఎంఏ. ఖరీమ్,కార్యదర్శిగా భార్గవి, కోశాధికారిగా అబ్దుల్ షాబ్ ,కమిటీ సభ్యులుగా ఈడప బత్తిని ప్రసాద్, బాబా ఫక్రుద్దీన్, శంకరయ్య, మోహన్, నరసింహమూర్తి, పెద్దన్న, శివకుమార్లను ఎన్నుకోవడం జరిగింది. నూతన కమిటీ వారు మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికై తాము నిరంతరం పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img