Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

అంబేద్కర్ విగ్రహానికి మరమ్మత్తులు చేయించండి.. ఎం ఆర్ సి నాయకులు

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఉన్న వేలు విరిగిపోవడం జరిగిందని, ఆ వేలును వెలివెంటనే మరమ్మత్తులు చేయించి తగిన న్యాయం చేయాలని కోరుతూ ఎంఆర్పిఎస్ నాయకులు ఆర్డీవో వెంకట శివరామిరెడ్డికి మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ కు కలిసి వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంఆర్సి నాయకులు కేశగాల్ల వెంకటేష్, బూదెప్ప, రామాంజనేయులు, గంగులు, వెంకటేష్, నాగరాజ్ మాట్లాడుతూ ఈనెల 14వ తేదీన అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఉన్నందున ఆలోపు విగ్రహాన్ని బాగు చేయించాలని తెలిపారు. స్పందించిన అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, శ్రీనివాస్, నారాయణ స్వామి, కేశగాల్ల ప్రదీప్, గణేష్, కేశగాల్ల ప్రభాస్, కుమార్, బాబు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img