Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పేద ప్రజల ఆరోగ్యమే మా లక్ష్యం… మెడికల్ ఆఫీసర్ పుష్పలత

విశాలాంధ్ర ధర్మవరం:: పేద ప్రజల ఆరోగ్యమే మా లక్ష్యము అని మెడికల్ ఆఫీసర్ పుష్పలత తెలిపారు. ఈ సందర్భంగా దర్శనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని బడన్నపల్లి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని-2 వారు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని మామూలు జబ్బులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులకు కూడా న్యాయం చేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ శిబిరంలో 396 మందికి వైద్య పరీక్షలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రత్యేక వైద్య నిపుణులు నివేదిత, వెంకటేశ్వర్లచే రోగులకు వైద్య చికిత్సలను అందించి, వైద్య శిబిరాన్ని విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో నబి పంచాయితీ కార్యదర్శి నిర్మల, సర్పంచు, ఆప్తాలమిక్ ఆఫీసర్ ఉరుకుందప్ప, సిహెచ్ఓ కళావతి, హెల్త్ సూపర్వైజర్లు రాజశేఖర్ రెడ్డి, ఎంఎల్ హెచ్పి లు, ఆశా కార్యకర్తలు, పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img