Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

నామినేషన్ అభ్యర్థులకు హెల్ప్ అండ్ డిస్క్ ఏర్పాటు కలదు..

రిటర్నింగ్ ఆఫీసర్ వెంకటశివరామిరెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం లోని నామినేషన్ కేంద్రంలో హెల్ప్ అండ్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట శివరామిరెడ్డి తెలిపారు. అనంతరం రిటర్నింగ్ ఆఫీసర్ శివరామిరెడ్డి మాట్లాడుతూ ఈ నామినేషన్ ప్రక్రియ ఈనెల 25వ తేదీ వరకు ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ సెలవు రోజులలో నామినేషన్ స్వీకరించ బడదని తెలిపారు. నామినేషన్లు వేసేవారు నాలుగు సేట్లు వేయవచ్చునని తెలిపారు. అదేవిధంగా ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ల అభ్యర్థులకు హెల్ప్ అండ్ డిస్క్ అనే సహాయక కేంద్రం ద్వారా నామినేషన్ వేసేందుకు గల ప్రక్రియ విషయంపై సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుందని, నామినేషన్ విషయములో ఏవైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకునే అవకాశం కూడా కలదని తెలిపారు. ఈనెల 26న నామినేషన్ పరిశీలన, 29వ తేదీన నామినేషన్ ఉపసంహరణ మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుందని తెలిపారు. కావున నామినేషన్ వేసే అభ్యర్థులు పై విషయాలను గమనించి ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు సహకరించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img