Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేది నేనే… పరిటాల శ్రీరామ్


విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే టిడిపి అభ్యర్థిగా పోటీ చేసేది నేనే అని పరిటాల శ్రీరామ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు బాబు సూపర్ సిక్స్ అనే కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని రావులచెరువు గ్రామంలో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను వారు వివరిస్తూ, కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ధర్మవరంలో టిడిపి జెండా ఎగురు వేసేది కూడా నేనేనని వారు తెలిపారు. తొలుత రావులచెరువు గ్రామంలో పరిటాల శ్రీరామ్ కి పూలతో, గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఎన్నికల సమయం ఉన్నందున మధ్యలో ఎవరో మాట్లాడే గాలి మాటలు అసలు పట్టించుకోవద్దని ఎలాంటి అనుమానాలకు తావు ఇవ్వరాదని వారు తెలిపారు. గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ కావాలని, డబుల్ రోడ్డు వేయించాలని తో పాటు మరికొన్ని సమస్యలు శ్రీరామ్ దృష్టికి గ్రామ ప్రజలు తీసుకొని వచ్చారు. తాను ఎమ్మెల్యే ఆయన పిదప గ్రామ సమస్యలను తప్పక పరిష్కరిస్తారని వారు హామీ ఇచ్చారు. నన్ను ఒక నాయకునిగా చూడవద్దని మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా భావించి నాకు ఆశీస్సులు అందజేయాలని తెలిపారు. ధర్మవరంలో ఎలాంటి గందరగోళానికి తావు లేదని కచ్చితంగా ఈసారి టిడిపి జెండా ఎగరవేయడం ఖాయమని మరోసారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ చిగిచెర్ల ఓపిరెడ్డి, మాజీ ఎంపీపీ కొనుటూరు వేణుగోపాల్ రెడ్డి, మండల కన్వీనర్ పోతుకుంట లక్ష్మన్న, ఎక్స్ జెడ్పిటిసి మేకల రామాంజనేయులు, చెన్నారెడ్డి, భాస్కర చౌదరి, అశ్వత్థ నాయుడు, భాస్కర్ రెడ్డి, సర్పంచ్ ముత్యాలప్ప నాయుడు, పాలెం వెంకటేశు, బిల్వంపల్లి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img