Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలి..

శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ అధ్యక్షులు సూర్యప్రకాష్

విశాలాంధ్ర ధర్మవరం:: భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు ప్రతి ఒక్కరు అందించాలని శ్రీ షిరిడి సాయిబాబా సేవ సమితి అధ్యక్షులు సూర్య ప్రకాష్, కోశాధికారి హేమంత్ కుమార్, సభ్యులు వీరనారాయణ, రామలింగయ్య, సూర్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సాయి నగర్ లో వెలసిన శ్రీ సాయి బాబా గుడిలో గురువారం సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని మహిళలకు ముగ్గుల పోటీలను కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ సంక్రాంతి పండుగ ను హిందువులందరూ కూడా అత్యంత వైభవంగా నిర్వహించుకుంటారని, మన దేశ సంప్రదాయాలను విదేశీయులు కూడా ఆచరించడం ఎంతో గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఈ ముగ్గుల పోటీలకు 40 మంది మహిళలు పాల్గొనగా ఇందులో ప్రధమ బహుమతి కళావతి, ద్వితీయ బహుమతి శ్రావణి, తృతీయ బహుమతి జస్మిత కైవసం చేసుకున్నారు. తదుపరి పాల్గొన్న వారందరికీ కూడా ప్రోత్సాహక బహుమతులను పంపిణీ చేశారు. ఈ ముగ్గుల పోటీలు ఆలయంలో నిర్వహించడం పట్ల మహిళలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img