Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలు

విశాలాంధ్ర,ఎన్ పి కుంట : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రానున్న విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ప్రవేశాలు కల్పించనున్నట్లు పాఠశాల హెచ్ఎం శిరీష శుక్రవారం తెలిపారు. హై స్కూల్ ప్లస్ గా అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వచ్చాయన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది నుంచి ఎంపీసీ , బైపిసి గ్రూపులలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు జూన్ 1 నుంచి దరఖాస్తులు చేసుకోవాలని వివరించారు. ఒక్కోక్క గ్రూప్ లో 40 మంది విద్యార్థులకు అవకాశం ఉంటుందన్నారు. మండలంలోని విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాఠశాల హెచ్ఎం వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img